శ్రీ మత్వదీయ చరితామృత మన్నయార్యా
పీత్వాపినై వసుహితామ్ మనుజాభవేయు:
త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే నమో నమస్తే
భాగవతం లొ ఒక చొట శుక మహర్షి చెప్తారు..ఎవరి గురించి లోకంలొని జనులు మంచి చెప్పుకుంటారొ అంత కాలం వారు వైకుంఠ వాసులై ఉంటారు...ఎప్పుడైతె ప్రజలు వారిగురించి మర్చిపొతారొ అప్పుడు వారికి పునర్జన్మ వస్తుంది అని...అయితే అన్నమాచర్యుల వారి కీర్తి ఎటువంటిదంటే కొన్ని వేల సంవత్సరాలు ఇంకా చెప్పలంటే తెలుగు బాష ఉన్నంత కాలం ఆయన కీర్తి అత్యున్నత స్థాయిలొ నిలిచి ఉంటుంది
Website'>http://www.easycounter.com/FreeCounter3.html">Website Hit Counter
No comments:
Post a Comment