అసలూ నెనన్నాననీ కాదు కానీండి, పెళ్ళి పెళ్ళి అని మన పెద్దవాళ్ళు వెంట పడుతూ ఉంటారు కదా…అసలు మనకి పెళ్ళి అవసరమంటారా…గురువర్యులు శ్రీ అన్నమాచార్యుల వారు అన్నత్తొ…
వివిధ నిర్బంధముల వెడలదోయక నన్ను
భవసాగరముల దడబడ చేతువ….
అసలే పాపులం…దానికితోడు ఇంకొ పాపి తొ కలిసి కొత్త పాపాలు చేసేందుకు సంసారం అనే ఇంకో నరకం లోకి వెల్లిపొతున్నం….
మరి ఇవన్నీ అనవసరం లేదు అనే అనుకుందాం..
ఆత్మావై పుత్ర నామాసి….అని కూడా మన పెద్దలే అన్నారు…అంటే పిండం పెట్టడానికి ఒక కొడుకు ఉండాలంటారు…పెళ్ళి కాకుండా పిల్లలు ఎక్కడి నించి వస్తారు(ఇంక చాలు ఆలొచనలు ఆపండి)
పొనీ పెళ్ళి వద్దు అనుకుందామా….అగస్త్యుడంతటి వారే..వారి పితృదేవతలకి ఉత్తమగతులు కలగాలని పెళ్ళి చేసుకుని..పుత్రుని కన్నారు కదా..మనమెంత…
అలా అని..బ్రహ్మచారులుగా ఉండి బొలెడంట ఘ్నానన్ని సంపాదించిన, తాతగారు నారదుల వారు లెరా…వారితొ మనకి పొలికేమిటి లేండి.. అంత మాత్రనికి పెళ్ళి చెసుకొవాలని లేదు…అసలు పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి ఎవరో ఒకరు మనల్ని ఎదో ఒక రకంగా శాశిస్తూనే ఉంటారు..ఎదొ ఒక ఉద్యొగం వచ్చాక..మన కార్యాలయాల్లొ ఎలా ఉన్న..ఇంట్లో కాస్త పరిస్తితి మెరుగు పడుతుంది…మళ్ళి వెంటనే పెళ్ళి అంటారు…
జీవితం మొత్తం శాసించే ఒక వ్యక్తిని పని గట్టుకుని ఆహ్వానించాలా?
ఏ కాటికి..అమ్మాయి అత్తగారింటికి వస్తుంది..పాపం ఎలా ఉంటుందో ఎమిటో..అబ్బాయి సరిగ్గ చుసుకుంటాదో లేదో అనే కాని..అబ్బాయి మంచి వాడే..ఈ అమ్మయి అతన్ని అర్థం చేసుకుంటుందో లెదో..అత్తగారిని బాగా చూసుకుంతుందో లెదో అని ఓక్కరూ ఆలొచించరు….పైగా అత్తగారేదో కొడలి మీద పెత్తనం చెలాయిస్తొందంటూ పుకార్లు పుట్టిస్తారు…
ఎవండొఇ..నాకు ఇంకా పెళ్ళి కాలేదు..నాకేమిటి మా అన్నయ్యకే కాలెదు..ఎదొ ఊసుపొక ఇలా ఉన్న అక్కసంతా కక్కెసా…. ఈంక చాలు లెండి..ఉంటా
ఇంతకీ నేను చెప్పదలుచుకుందెంతంటే ---- వివాహం విద్య నాశాయ…ఆ తర్వాత నేను చెప్పను..
Monday, April 16, 2007
Pelli..avasarama.
Subscribe to:
Post Comments (Atom)
Vivaham Vidya nasayam ani chakkaga chepparu anduke purvakalam lo maharaju gari pillalni aasramallo vunchi ,oriki duram ga vunchi chadivinchevaru
ReplyDeleteoollo vunte amayilaki line vesi padipotaranemo
Anyways ..me alochanalani rupam istu rastunan blogs ku adarana epudu vuntundi ..carryon Kathik
మీ బ్లాగు చాలా బాగుంది.
ReplyDeleteతెలుగులో ఇంకా చాలా మంది బ్లాగులు వ్రాస్తున్నారు వివరాలకు ఈలింకులు చూడండి,
http://groups.google.com/group/telugublog
http://koodali.org
బాగుంది. మీ తరువాయి వడ్డ్నలకోసం ఎదురుచూస్తుంటాం.
ReplyDeleteఆడవాళ్ళదీ సేం ఫీలింగ్.మీకో విషయం తెలీదేమో..అమ్మాయి కి పెళ్ళి వయసు రాక ముందు నుండీ ఏమి తప్పు చేసినా[అలిగినా,కోపం గా మాట్లాడినా] రేపు అత్తోరింటిలో ఏమి చేస్తావ్,మొగుడి తోనూ ఇలానే మాట్లాడతావా అంటూ నస మొదలెడతారు.పెళ్ళి కుదిరినప్పటి నుండి అత్తమామలను బాగా చూసుకోవాలి,వాల్ల దగ్గర తగ్గి మాట్లాడాలి,భర్త కు వీలు గా నడుచుకోవాలి...ఇలా పురాణం లా చెపుతూనే వుంటారు. కొద్దిగా రెండు వైపులా ఆలోచించి రాసుండాల్సింది.ఇంతకీ మీ ఇంట్లో ఆడపిల్లలున్నారా?
ReplyDeleteమీ బ్లాగు బాగుంది.ఈ మధ్య రాయటంలేనటున్నరు.అలగే బ్లాగు పేరు తెలుగులో పెట్టండి.ఇంకా బాగుంటుంది.
ReplyDelete